Justice Trudeau: ఆ విషయంలో బాధగానే వుంది 1 d ago
కెనడా ప్రధాన మంత్రి జస్టిస్ ట్రూడో పదవి నుండి వైదొలగనున్నట్లు ప్రకటించిన అంశం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన "మనం ఎన్నికలకు వెళుతున్న వేళ నాకు ఒక్క విషయంలో మాత్రం బాధగా ఉంది" అంటూ పశ్చాత్తాపాన్ని తెలిపారు. "ప్రజలు తమ పాలకుల్లో రెండో, మూడో ఛాయిస్‌లు కూడా ఎంచుకునే విధంగా ఒకే బ్యాలెట్ ద్వారా వారు కట్టుబడాలని ఆశించాను. కానీ నెరవేరలేదు" శాసనసభలో తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు.